Category Uncategorized

18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు : ఫరూక్ నగర్ తహాసిల్దార్ గోపాల్

షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 22: ఫరూక్ నగర్ మండలం వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందనీ ఇదొక నిరంతర ప్రక్రియ అనీ ఫరూక్ నగర్ తహాసిల్దార్ గోపాల్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాల కొసం శనివారం రెవెన్యూ సిబ్బంది బూత్ లెవల్ ఆఫీసర్స్ కి సూచనలిచ్చారు. మండల యంత్రాంగం పరిశీలన…

బి.టి. రోడ్ నిర్మాణం జరిగినప్పటికీ ప్రజలు ఇబ్బందులు తీరలేదు

షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 22: స్థానిక షాద్ నగర్ నుండి రాసుమల్లగూడ వెళ్లే దారిలో గత సంవత్సరం క్రితం బి.టి. రోడ్ నిర్మాణం జరిగినప్పటికీ ఆ గ్రామా ప్రజలు ఇబ్బందులు తీరలేదు. నాగులాపల్లి గ్రామం దగ్గర అదే గ్రామానికి కి చెందిన హెడ్డుకానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యంరెడ్డి అనే వ్యక్తి తన బావి…

పేదోడి భూమిపై పెద్దల కన్ను

పోలీసుల అండతో విలువైన భూ ఆక్రమణ గిరిజన రైతుపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపు మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 22 : మహేశ్వరం మండలం మొహబ్బత్ నగర్ గ్రామానికి చెందిన కేతావత్ రవి అని గిరిజన రైతుకు చెందిన ఏడున్నర గుంటల విలువైన భూమిపై పెద్దల కన్ను పడింది. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ…

రేపు కందుకూరు మండల సర్వసభ్య సమావేశం

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 22 : ఈ నెల 24 న మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం నందు సర్వసభ్య సమావేశము నిర్వహించడం జరుగుతుందని కందుకూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి వెంకట్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని కావున ఇట్టి సమావేశానికి ఎంపిపి మంద జ్యోతి పాండు…

గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 22 : గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో ఓవ్యక్తిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాల ప్రకారం కందుకూరు మండల పరిధిలోని నేదునూరు గేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తలపై గుర్తుతెలియని వాహనం డికొట్టి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి…

చర్చలు జరగలేదు.. సమ్మె ఆపేదిలేదు : సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 22 : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మంచాల మండల కేంద్రంలో సమ్మె 17వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నేడు మంత్రితో ఎలాంటి చర్చలు జరగలేదని,సమ్మె ఆపేదిలేదని అన్నారు.పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామ పంచాయతి కార్మిక సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలిచినట్లే పిలిచి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అమెరికాకు…

తోమ్మిదవ విడత హరితహారంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటాలి : జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 22: సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో హరితహారం, తోటల పెంపకం గూర్చి అన్ని మండలాల ఎంపిడిఓ, ఎంపిఓ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..మన జిల్లాలో ఈ సంవత్సరంకు గాను 2010 ఎకరాల పండ్ల తోటల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో మహాత్మా…

అనంతగిరిగుట్టపై వాహనాలు నిలిపితే చట్టరీత్యా చర్యలు: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 22: అనంతగిరి ఘాట్ రోడ్డుల పైన వాహనాలు నిలిపితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. గత మూడు నాలుగు రోజుల నుండి వర్షాలు పడుతుండటం తో అనంతగిరి ప్రాంతానికి సందర్శకులు/పర్యాటకులు చాలా మంది రావడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి…

పార్టీ నాయకుల,కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పరువు తీయొద్దు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 22 :పార్టీ నాయకుల,కార్యకర్తల భావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పరువు తీయొద్దని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్ (మామ) సూచించారు.నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విషయం శనివారం ప్రజాతంత్ర దినపత్రికలో వచ్చిన’ఇష్టం వచ్చినట్లు నియామాకాలు చేపట్టవద్దు’అనే వార్తకు ఆయన స్పందిస్తూ,ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉంటే ఏమన్నా తప్పులు…