మణాపూర్ ఘటనలో… నిందితుడి ఇంటిని తగులబెట్టిన మహిళలు
ఇంఫాల్, జూలై 21 : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనలో ప్రధాన నిందితులలో ఒకరి ఇంటిని కొందరు మహిళలు శుక్రవారం తగలబెట్టారు. చేతిలో కర్రలు ధరించిన కొందరు మహిళలు ఒక ఇంటికి నిప్పు పెడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను వార్తాసంస్థ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మణిపూర్‌కు చెందిన కంగ్‌పోక్‌పీ జిల్లాలో ఇద్దరు…
