Category Uncategorized

పార్లమెంట్‌లో మార్మోగుతున్న ‘మణిపూర్‌’

‌చర్చ చేపట్టాలని బిఆర్‌ఎస్‌ ‌సహా పలు పార్టీల వాయిదా తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్‌…‌సభ హుందాతనాన్ని కాపాడాలని సూచన సస్పెండ్‌ అయిన ఆప్‌ ఎం‌పీకి మద్దతుగా బీఆర్‌ఎస్‌ ఎం‌పీల ధర్నా మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ‘ఇండియా’! న్యూ దిల్లీ, జులై 25 : పార్లమెంట్‌లో మంగళవారం కూడా మళ్లీ మణిపూర్‌ అం‌శమే మార్మోగింది.…

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు…పలు చోట్ల కుండపోత

నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూర్‌లో 46 సెంమీ రికార్డు స్థాయి వర్షం వరంగల్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు జలమయమైన లోతట్టు ప్రాంతాలు…తెగిపోయిన చెరువు కట్టలు ధ్వంసమైన రహదారులు…ఆర్మూర్‌-‌కరీంనగర్‌ ‌హైవేపై భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌ప్రధాన మార్గాల్లో నిలిచిపోయిన రాకపోకలు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు…మూసీకి పోటెత్తిన వరద హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 : అల్పపీడన…

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదు

హైకోర్టు తీర్పు…రెండవ స్థానంలో ఉన్న జలగంను ఎమ్మెల్యేగా పరిగణన అనర్హత వేటుతోపాటు రూ.5 లక్షలు జరిమానా అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చాడన్న హైకోర్టు హైదరాబాద్‌, ‌జూలై 25(ఆర్‌ఎన్‌ఎ) : ‌కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు బిగ్‌ ‌షాకిచ్చింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారని ఆయన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు…

హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్‌ ‌కేసు విషాదాంతం

విశాఖపట్నం, జులై 25 : ఈనెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్‌ ‌నుంచి బయటకు వెళ్లిన కార్తీక్‌ అనే  విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది. వారం క్రితం బయటకు వెళ్లిన ఐఐటీ విద్యార్థి కార్తీక్‌ ‌విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తిక్‌ ‌స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఐఐటీ హైదరాబాద్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17వ…

మేఘాలయ సీఎం ఆఫీసుపై రాళ్ల దాడి

తురా, జులై 25 : మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాడ్‌ ‌సంగ్మా కార్యాలయంపై ఆందోళనకారులు రాళ్ల దాడికి  పాల్పడ్డారు. దీంతో తురాలోని సీఎం ఆఫీస్‌ ‌దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు.…

26,27 విద్యాసంస్థలకు సెలవు..

హైదరాబాద్ ప్రజాతంత్ర జూలై 25: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో నేడు,రేపు ( బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు …

ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య..

హైదరాబాద్‌, ‌జులై 25 : రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య తలెత్తటంతో వెబ్‌ ‌సైట్‌, ‌యాప్‌ ‌సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్‌ ‌లైన్‌ ‌లో టికెట్‌ ‌బుకింగ్‌ ‌సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించింది. టికెట్‌ ‌కొనుగోలు విషయంలో యాప్‌, ‌వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.…

బెంగళూరు హోటళ్లలో టిఫిన్‌ ‌రేట్లు పెంపు

బెంగళూరు, జులై 25 : నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్‌  ‌ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్‌ ‌బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్‌ ఈ ‌మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌…

తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో

బళ్లారి, జులై 25 : ఆంధ్ర, కర్ణాటక రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం లోకి సోమవారం మరో నాలుగు టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర పరీ వాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ ‌ఫ్లో 64వేల క్యూసెక్కులకు పెరిగింది. తుంగ జలాశయం నిండగా, తుంగనుంచి ఇన్‌ఫ్లో  వచ్చి చేరడంతో మరో వారంలోగా రిజర్వాయర్‌…