సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం
మై హోమ్ సిమెంట్ కంపెనీలో కూలిన లిఫ్ట్ ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం…పలువురికి తీవ్ర గాయాలు సూర్యాపేట, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో నూతనంగా బిల్డింగ్ నిర్మిస్తున్న క్రమంలో లిఫ్ట్ కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం…
