Category Uncategorized

మాడ్రిడ్‌, ‌జులై 25 : స్పెయిన్‌ ‌పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు.  ఆల్బెర్టో నునెజ్‌ ‌ఫెయిజో నేతృత్వంలోని కన్సర్వేటివ్స్‌కు అధిక స్థానాలు వచ్చినా మెజార్టీకి చాలా దూరంలో నిలిచింది. ఆ పార్టీ  మిత్రపక్షమైన వోక్స్‌తో జట్టు కట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేదు. లెప్ట్ ‌నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవడంతో…

మయన్మార్‌ ‌నుంచి మణిపూర్‌కు పెరిగిన అక్రమ వలసలు

న్యూ దిల్లీ, జులై 25 : మయన్మార్‌ ‌నుంచి మణిపూర్‌ ‌రాష్టాన్రికి అక్రమంగా తరలివస్తున్నవారు అంతకంతకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.  రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ…

వాతావరణ మార్పు… జీవులపై దాని ప్రభావం

సాధారణ వాడుకలో, వాతావరణ మార్పు గ్లోబల్‌ ‌వార్మింగ్‌-‌గ్లోబల్‌ ‌సగటు ఉష్ణోగ్రతలో కొనసాగుతున్న పెరుగుదల-మరియు భూమి  వాతావరణ వ్యవస్థపై దాని ప్రభావాలను వివరిస్తుంది. వాతావరణ మార్పు అనేది కాలక్రమేణా భూమి  వాతావరణ నమూనాల దీర్ఘకాలిక మార్పును సూచిస్తుంది. ఇది ప్రపంచ లేదా ప్రాంతీయ స్థాయిలో ఉష్ణోగ్రత, అవపాతం, గాలి నమూనాలు మరియు వాతావరణ వ్యవస్థలోని ఇతర అంశాలలో…

ప్రశ్నించడమే పాపమా?

ఉత్తరప్రదేశ్‌లో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్ట్ ‌లు జారీ చేసినందుకుగాను నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ‌సైతం ట్రోలింగ్‌ ‌బారినపడ్డారు. ఇక్కడ తమ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తే సొంత మనుషులను సైతం పోకిరీలు వదలరు అనడానికి ఉదంతాలివి. సహజంగా భారత ప్రధాని ఎప్పుడూ జర్నలిస్టులకు లైవ్‌ ఇం‌టర్వ్యూ ఇవ్వరు. ఆయన మీడియాతో మాట్లాడే…

విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని విమర్శనాస్త్రాలు

న్యూ దిల్లీ, జులై 25  ః విపక్ష పార్టీలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు.  కూటమిని ఆయన తీవ్రంగా విమర్శించారు. విపక్ష పార్టీలు దిశానిర్దేశర లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్‌ ‌ముజాహిద్దిన్‌, ‌పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ఇంతగా దిశలేని…

బిఆర్‌ఎస్‌కు కామ్రేడ్‌లు దూరమవుతున్నారా ?

అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కామ్రేడ్‌లకు మధ్య పొత్తు పొసగటంలేదా అన్న అనుమానాలకు తావేర్పడుతోంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో తాము బిఆర్‌ఎస్‌తోనే కలిసి పోటీచేస్తామని సిపీఐ, సిపీఎం పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక పక్క బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ అ రెండు పార్టీలుకూడా ఒకదానితో ఒకటి కలిసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. ఈ…

బీసీ బిడ్డలు ఎక్కడ చదువుకున్నా కేసీఆర్ సాయం

సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 25; దేశంలో ఎక్కడాలేని విధంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 10వేల మంది బీసీ విద్యార్థుల…

గోదావరి బేసిన్‌ ‌ప్రాజెక్టులకు జలకళ

శ్రీరామ్‌సాగర్‌, ‌నిజాంసాగర్‌లకు పెరిగిన ప్రవాహాలు రైతన్నలకు వరంగా వర్షాలు…జోరుగా వ్యవసాయ పనులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 25 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి బేసిన్‌ ‌ప్రాజెక్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఉద్ధృతిలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజేక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. వరద ప్రవాహాలు…

కేసీఆర్‌ ‌చెప్పేవన్నీ అబద్ధాలే

గెస్ట్ ‌లెక్చరర్స్‌కు ఇచ్చిన హామీ ఏమైంది..? పిఎస్‌లో గెస్ట్ ‌లెక్చరర్స్‌ను బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 25 : సీఎం కేసీఆర్‌ ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడటం లేదని హుజూరాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గెస్ట్ ‌లెక్చరర్స్‌కు ఇచ్చిన హావి•…