నేడు బీజేపీ మహాధర్నాకు రాష్ట్ర హైకోర్టు అనుమతి
హైదరాబాద్, జూలై 24(ఆర్‌ఎన్‌ఏ) : బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్తానం తెలిపింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలుఈ నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అయితే అనుమతి కోసం హైదరాబాద్ పోలీస్…
