Category Uncategorized

శాంతించిన వరుణుడు..కొనసాగుతున్న వరదలు

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు వరంగల్‌ ‌నగరంలో బాధితులను అధికారులు ఆదుకోలేదు…ప్రజల ఆగ్రహం మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన వరుణుడు గురువారం నుండి శాంతస్వరూపుడిగా మారాడు. అయినప్పటికీ ఇంకా వాగులూ, వంకలు ఉరకలు వేస్తూనే ఉన్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా గత వారం రోజులుగా పడుతున్న వానల వల్ల జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. పంటలకు…

వరదలను ఎదుర్కునడంలో సర్కార్‌ ‌విఫలం

సహాయక చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యం జిహెచ్‌ఎం‌సి ముందు కాంగ్రెస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం  పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జీహెచ్‌ఎం‌సీ  ప్రధాన కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  వర్షాలు,…

వరదలొస్తే కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేయరా…?

ఎన్నికలప్పుడు వార్‌ ‌రూములు మాత్రం ఏర్పాటు చేస్తారా భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం చర్యలపై హైకోర్టు వ్యాఖ్యలు పిల్‌ను విచారణకు స్వీకరించిన •న్నత న్యాయస్థానం ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యంపైనా హైకోర్టు అసహనం హైదరాబాద్‌, ‌జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : ‌వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.…

ఓఆర్‌ఆర్‌ ‌టెండర్ల సమాచారంలో గోప్యత ఎందుకు

ఓ ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే ఎలా? పదిహేను రోజుల్లోగా అడిగిన సమాచారాన్ని ఇవ్వండి రేవంత్‌ ‌పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ‌జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : ఓఆర్‌ఆర్‌ ‌టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో అర్థం లేదని, ఓ ఎంపీ అడిగితే దానిని ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అడిగిన సమాచారాన్ని లిఖితపూర్వకంగా…

31‌న రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం

వరదలు, ఆర్‌టీసి ఉద్యోగుల జీతాల పెంపు పలు అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం ఆగస్టు 3 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : ఈ నెల 31 సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశాన్ని నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు. డా।। బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో…

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం

ఎప్పుడూ పడనంతగా భారీ వర్షంతోనే తీవ్రనష్టం ములుగు జిల్లా కొండాయి గ్రామ వరదల్లో 8 మంది మృతి…అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి మోరంచలో ఎమ్మెల్యే పర్యటన…బాధితులకు ఆదుకుంటామని హావి• నిజామాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు….శ్రీరాంసాగర్‌లో 32 గేట్లు ఎత్తి నీటి విడుదల నిండుకుండల్లా జంట జలాశయాలు మున్నేరులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రాత్రికి 60 అడుగులు చేరుకునే అవకాశం బాధితులకు సేవలు అందించేందుకు మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సిద్ధం అత్యవసర పరిస్థితుల కోసం ఆర్మీ హెలీక్యాఫ్టర్‌ ఏర్పాటు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే రెండుసార్లు పెరుగుతూ తగ్గుతూ వొచ్చిన గోదావరి శుక్రవారం ఉదయం 47.6 అడుగులు ఉఉండగా…

కాలంతో సంభాషించిన కవి కాలమ్స్

‌కోడం కుమారస్వామి, తెలుగు అధ్యాపకులు, ఎల్‌.‌బి. బి.ఇడి. కళాశాల, వరంగల్‌, 9848362803 ‌రచయితలు రాజ్యం చేతిలో బందీలయినపుడు ఆ నిర్భంధ పరిస్థితుల్లో నిరీక్షణ, మానవీయ సంబంధ బాంధవ్యాలు, నిరాశ, నిస్పృహలను ఏదో రూపంలో వ్యక్తీకరిస్తారు. జైలులో ఖైదీల ఆరాటాలు, ఆవేదనలు, ఉద్వేగాలను ‘ఆంధప్రభ’ పత్రికకు ఒక కాలమ్‌గా రాయడం కవి వరవరరావు గారికి పరీక్షలాంటిదే. బయటి…

సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారించాలి : గుబ్బల లక్ష్మీనారాయణ

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, జులై 28 : వర్షం కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతో పాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పరిసరాల పరిశుభ్రతపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గుబ్బల లక్ష్మీనారాయణ కోరారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ నూతన కమిషనర్ గా నియమితులైన నాగమణిని శుక్రవారం గుబ్బల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మిత్రులతో కలసి మున్సిపల్…