Category Uncategorized

డీజీపీ కార్యాలయంలో ఫ్లడ్‌ ‌మానిటరింగ్‌ ‌సెంటర్‌

పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు డిజిపి అంజనీ కుమార్‌ ‌సహా పోలీస్‌ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సహాయ పునరావాస కార్యక్రమాలపై సలహాలు,…

ఒడ్డుకు చేరిన మోరంచపల్లి గ్రామస్తులు

ఆర్మీ హెలికాప్టర్లు, బోట్లతో తరలించిన రెస్క్యూ టీమ్స సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో రంగంలోకి ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 27 : వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామస్తులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా మోరంచ వాగు పొంగిపొర్లడంతో మోరంచ గ్రామంలోకి వరద నీరు వొచ్చి చేరింది. గ్రామంలోని ఇళ్లు నీట…

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలపై సిఎం కెసిఆర్‌ ‌సవి•క్ష పలు జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం నగరంలో వరద పరిస్థితులపై మంత్రి కెటిఆర్‌ ‌సవి•క్ష…అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు శుక్రవారం…

రైతు ద్రోహి కేసీఆర్‌..!

ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము…కేసీఆర్‌ ‌తాత జాగిరు కాదు.. కౌలు రైతుకు నయా పైసా ఇవ్వడు కానీ..పంజాబ్‌, ‌హర్యానా రైతులకు పైసలు వంచుతడు ఒక చేత రైతుబంధు ఇచ్చి మరో చేత సబ్సిడీలు దొబ్బేసిండు 1.25 లక్షల పీఎం కిసాన్‌ ‌సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం ఒక్క రోజే 18 వేల కోట్లు రైతుల అకౌంట్లో…

రెస్క్యూ,రిలీఫ్ ఆపరేషన్ లే ప్రధాన  కర్తవ్యం  ..: కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రతీ  పునరావాసనికి స్పెషల్ అధికారుల  నియామకం వరద  బాధితులకు  కనీస మౌలిక సదుపాయాలు  కల్పించండి గూగుల్ మీట్ ద్వారా అధికారులకు  పలు  ఆదేశాలు  జారీ  చేసిన  కలెక్టర్ వరద బాధితులను కాపాడి వారికి  పునరావసం కల్పించి… తాగునీరు మెడిసిన్స్, బ్లాంకెట్ తదితర కనీస వసతులను అందించాలని…స్పెషల్ అధికారులకు, వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు  భారీ…

ప్రజలు ధైర్యంగా ఉండాలి

ప్రభుత్వం అండగా ఉంది సీఎం కెసిఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారు నాకు ఫోన్ చేసి, ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు ముంపు ప్రాంతాల ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా ప్రకృతి విలయానికి తల్లడిల్లిన పలు ప్రాంతాలు వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు రంగంలోకి దిగిన రెస్క్యూటి ములు, గజ ఈతగాళ్లు, పడవలు వరద ముంపు…

పునరావాస కేంద్రంగా మాతృశ్రీ డిగ్రీ కాలేజి ,హూజుురాబాద్

  *భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. *అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మనవి. *నరావాస కేంద్రంగా మాతృశ్రీ డిగ్రీ కాలేజి ,హూజుురాబాద్  గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న…

కవి కలం

హృదయం ఉడుకుతోంది ఉవ్వెత్తున జ్వలిస్తున్న ఆవేదన ఆవిరవుతుంది.. ఆకాశపు గొడుగులో తల దాచుకోవాలన్న ఆశ నిరాశ తూఫాన్లో కొట్టు మిట్టడుతుంది.. స్వార్థపు మబ్బులో మమతల హరివిల్లు మాయమై మానవత్వపు పరిమళాలు వెదజల్లె మానవ సమాజం ‘ మనిషి ‘ అస్తిత్వాన్ని కోల్పోతుంది బంధాలు.. అనుబంధాలు కాసుల వేటలో ఎండ మావులవుతు ప్రేమానురాగాలకు నిర్వచనలు వెతుకుతున్నాయి అంతేలే.!…

ముసుగులు తొలుగుతున్నై

కొండమల్లెల మోముపై చిప్పిల్లిన రక్తమేవరిదో … పంట చేలను కోస్తున్న కిరాయి కత్తెవరిదో… కనుక్కుంటారా? అడవి పై మారణ ” హోమం ” చేస్తున్న చేతులెవరివో… ఆకులపై అత్యాచారం చేసిన ముల్లులెవరివో … కాసింత చెబుతారా? దేశం కోసం ఘోషించే నోళ్ళన్ని మూగబోయాయెందుకు? మీ మౌనం మాపై దాడులకు అర్ధాంగీకారమా? మాకే భ్రమలు లేవిప్పుడు ఏ…