ముద్విన్ లో సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన : ఎంపీపీ కమ్లిమోత్య నాయక్
ఆమనగల్లు ప్రజాతంత్ర ఆగస్ట్1 : కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో ఎంపీపీ నిధుల నుంచి సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎంపీపీ కమ్లి మోత్య నాయక్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను నాణ్యతగా 10 కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో…
