పనులను నాణ్యతగా చేపట్టాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : పడమటి తండ గ్రామపంచాయతీ పరిధిలోని తాళగుట్ట తండా లో గ్రామపంచాయతీ నిధుల నుండి రూ.60 వేలతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ పనులను సర్పంచ్ బుజ్జి కృష్ణ నాయక్ తో కలిసి ఆమనగల్ మార్కెట్ కమిటీ చెర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులను నాణ్యతగా…
