ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర
కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 04 : ప్రత్యేక కార్యక్రమాలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి, పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ, క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈవిషయంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట…
