అవయవదానాల్లో ముందు స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో అత్యధికంగా అవయవాల మార్పిడి మరో నలుగురికి ప్రాణదానం చేసే అవకాశం జాతీయ అవయవదాన దినోత్సవంలో మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్‌ట్3 : ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలని, దాంతో మరొకరికి పునర్జన్మను ప్రసాదించినట్లవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అవయవ దానాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి అన్నారు.…
