Category Uncategorized

తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : ఆమనగల్ మున్సిపాలిటీలోని రెండవ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ కోఆప్షన్ నెంబర్ ఆసియా పర్వీన్ హాజరై మాట్లాడుతూ చిన్నారులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. తల్లిపాలకు మించిన ఆహారం మరొకటి లేదని తల్లిపాల వల్ల పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని…

ప్రస్తుత వర్షాకాలంలో సబ్ స్టేషన్ ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : ప్రస్తుత వర్షాకాల సీజన్ లో ఆమనగల్  విద్యుత్ సబ్ డివిజన్ లోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాల్లో పనిచేస్తున్న సబ్ స్టేషన్ ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండి రైతులు, ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని రాజేంద్రనగర్ సర్కిల్ ప్రొటెక్షన్ అండ్ ఇంజనీర్ టి ఆర్ ఈ…

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న యూత్ డిక్లరేషన్

కందుకూరు,ప్రజాతంత్ర ఆగస్టు 3 : ఇంటింటికి తిరిగి యూత్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని కందుకూరు మండల పరిధిలోని దాసరపల్లి గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం ఆగ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు…

108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్3: అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సద్వినియోగం చేసుకొని ప్రాణాలను కాపాడుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక 108 అంబులెన్స్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో వికారాబాద్ జిల్లా రైతుబంధు అధ్యక్షులు దొడ్ల రామిరెడ్డి…

పటేల్ గూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరుస్తా

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 3 : పటేల్ కూడా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ తెలిపారు గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో 50 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న…

పనులను నాణ్యతగా చేపట్టాలి వైస్ ఎంపీపీ అనంతరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మంగళపల్లి సర్పంచ్ తిప్పిరెడ్డి నరసింహారెడ్డి అన్నారు. మంగళపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎంపిటిసి నిధుల నుండి…

ఇమామ్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : ఇటీవల హర్యానాలో వి.హెచ్.పి ర్యాలీలో గురుగ్రామ్ మసీదును దహనం చేసి అందులో ఉన్న ఇమామ్ మౌలానా సాద్ ను హత్య చేశాసిన ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు సనాఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. హర్యానాలో ముస్లింలపై జరిగిన దాడులకు నిరసనగా…

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 3 : మండలంలోని మంగళపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.  గ్రామ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.  కార్యక్రమంలో మండల్ వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, గ్రామ సర్పంచ్ నర్సింహా రెడ్డి, మండల్ రైతు సమన్వయ అధ్యక్షులు నిట్ట నారాయణ,…

ఈనెల 6న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక అర్చన

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : అధికమాసం సందర్భంగా ఈనెల 6వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ లోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సామూహికంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కమలం పూలతో అర్చన కార్యక్రమం హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం డబీర్ పుర, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య…