Category Uncategorized

భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:  జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున  ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నరు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఇవాళ రేపు రెండు రోజుల పాటు భారీ వర్షం పడే…

చరిత్ర ను తొలిచేస్తున్న పురుగులు

‘‘నాగపూర్‌ విశ్వవిద్యాలయ ఎంఏ కోర్సులో వామపక్ష పార్టీలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను సిలబస్‌ నుంచి తొలగించి 1980-2000 మధ్యకాలంలో ప్రజా ఉద్యమాల పేరుతో బీజేపీ మరియు రామ మందిర ఆందోళనల్ని పాఠ్యంశంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.ఇదేమని కొందరు మేధావుల నుండి ప్రశ్న ఎదురైనప్పుడు ఉభయ వామాపక్ష పార్టీలు తమ జాతీయ హోదా కోల్పోయిన కారణంగానే తొలగించినట్టు…

విశ్వ గురువరేణ్యుడు డా. సర్వేపల్లి

సెప్టెంబర్‌ 5 ‌జయంతి డా. రాధాకృష్ణన్‌ ‌భారతీయ మహర్షుల కోవకు చెందిన వారు. సౌమ్యుడు, విద్యావేత్త, నిరడంబరుడు, తత్వవేత్త, రాజకీ యవేత్త, తెలివైన వాడు. మానవజీవితంలో మంచిని పెంచాలనీ, ఉత్తమ సమా జాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లో మమతాను రాగాలను పెంచే దిశగా ప్రపంచం కృషి చేయాల న్నారు. అహింసా…

గురుదేవో… నమోస్తుతే

గురువర్యా ! అమ్మ ఒడిలాంటి మీ బడి సన్నిధిలోనే కదా బతుకు పాఠం నేర్చుకుంది మీ విజ్ఞాన జ్యోతులే కదా భవిత దారి చూపుతుంది మమ్ము ఉన్నతులు చేయ మహర్షిగా అవతరించారు విజ్ఞానులుగా తీర్చిదిద్ద మేధో మధనం చేశారు విజ్ఞాన సుధా రసాలు మదిలో నిక్షిప్తం చేశారు శిలలం మేమైతే.. శిల్పులు మీరయ్యారు క్రియలు మేమైతే..…

తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోతున్నదా ..?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ తన అస్థిత్వాన్ని కోల్పోతున్నదా అన్న అనుమానం కలుగుతున్నది. తెలంగాణ ఏర్పడడానికి ముందు 2001 నుండి నిన్నమొన్న బిఆర్‌ఎస్‌ ఏర్పడే వరకు టిఆర్‌ఎస్‌ ‌తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రాంతానికి పెట్టనికోట అనుకున్నారు. ఎప్పుడైతే టిఆర్‌ఎస్‌- ‌బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిందో దాని పరిధులు తుడిచిపెట్టినట్లైంది. నూతనంగా ఆవిర్భవించిన బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ…

ఆచార్యదేవోభవ…!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ఉపాధ్యాయుల దినోత్సవం(మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌జయంతి, సెప్టెంబర్‌ 5) ‌సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదనీ సీఎం అన్నారు. మాతృదేవోభవ…

విశ్వనగరంలో వింత కష్టాలు

ట్రాఫక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ నత్తనడకన కొనసాగుతున్న పనులు రద్దీ సమయంలోనూ పనులతో ప్రజలకు ఇక్కట్లు గుంతలు, పనుల నడుస్తున్న చోట కనీసం కానరాని హెచ్చరిక బోర్డులు నాయకులు ఫెక్సీలు, బోర్డులు, కార్యక్రమాలతో మరింత అంతరాయం హైదరాబాదు : అంబర్‌ ‌పేట  రామాంతపూర్‌  ‌మధ్య, ఆరాంఘర్‌ ‌నుండి జూ పార్క్ ‌వరకు, ఉప్పల్‌ ‌చౌరస్తా నుంచి…

డబుల్‌ ఇం‌జిన్‌ ‌పాలనలో విద్యుత్‌ ‌కష్టాలు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలపై మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ అం‌టూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్‌ ‌పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్‌ ‌లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్‌ ‌లోటుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మిగులు రాష్ట్రమని చెప్పారు. తలసరి…

రాష్ట్రంలో మరోమారు జోరు వర్షాలు

జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు…జిహెచ్‌ఎం‌సి అప్రమత్తం మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు….శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : అల్పపీడన ప్రభావంతో వొచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని…