రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
హైదరాబాద్‌లో కుండపోత…పలు జిల్లాల్లోనూ జోరుగా వానలు మరో రెండ్రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్…పలు జిల్లాలకు ఆరేంజ్, ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : రాష్ట్ర వ్యాప్తంగా విసారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి…
