మీ దారి సనాతనమా? సమతా మార్గమా?
‘‘సనాతన ధర్మం కొనసాగించి అందులో పిల్ల కాల్వ అయిన కులాన్ని కొనసాగించి కులాంతర వివాహం చేసుకున్నందుకు బలైన ప్రణయ్ లాంటి బిడ్డల్ని ఇంకా ఎంతమందిని బలిపీఠం ఎక్కిద్దాం? మనం పైపైన ఎన్ని మాటలు చెప్పినా, సంస్కరణ ముసుగుతో తిరిగినా భారతీయ సమాజం నుంచి కులాన్ని విడదీసి చూడగలమా? అందుకే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే అందులో…
