క్షమాభిక్ష ప్రసాదించాలి..!
దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ, ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్ తదితరులతో మంత్రి సమావేశం తాజాగా దుబాయ్ రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, సెప్టెంబర్ 6 : దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష…
