Category Uncategorized

భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటిన సర్వేపల్లి

• మంచి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం • ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్‌5 : ‌భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అని విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అన్నారు.సూర్యాపేట కలెక్టర్‌ ‌కార్యాల యంలో విద్యాశాఖ ఆధ్వ ర్యంలో జరిగిన గురు పూజోత్సవ…

జీవితానికి వెలుగులు ఇచ్చేవారు గురువులు

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యా యుల   దినోత్సవం  పురస్కరించుకొని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య…

పామాయిల్‌ ‌సాగుతో 12 వేల మందికి ఉపాధి…!

దేశ పురోభివృద్ధికి సేద్యం కీలకాధారం జనాభాలో సగానికి పైగా వ్యవసాయం, దాని ఆధారిత వృత్తుల్లోనే జీవి స్తు న్నారు. ప్రపంచ దేశాల్లో వ్యవసాయం, అను బంధ వ్యాపకాలను ఓ వృత్తి గా గాక, వ్యాపారంగా పరి గణి స్తారు. పంటలతోపాటు అం దుకు అవసరమైన విత్తనాలు, •సాయనాలు,పరికరాలు,పంట శుద్ధి చేసి ఆహారంగా రూపు దిద్దడంలో పాలుపంచుకునే…

మీ దారి సనాతనమా? సమతా మార్గమా?

‘‘సనాతన ధర్మం కొనసాగించి అందులో పిల్ల కాల్వ అయిన కులాన్ని కొనసాగించి కులాంతర వివాహం చేసుకున్నందుకు బలైన ప్రణయ్‌ లాంటి బిడ్డల్ని ఇంకా ఎంతమందిని బలిపీఠం ఎక్కిద్దాం? మనం పైపైన ఎన్ని మాటలు చెప్పినా, సంస్కరణ ముసుగుతో తిరిగినా భారతీయ సమాజం నుంచి కులాన్ని విడదీసి చూడగలమా?  అందుకే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే అందులో…

పుస్తకం పఠనమే విశ్వ విజ్ఞాన దర్శనం..!

పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాసనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజిం చబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరి చయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపు తుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని పోషిస్తుంది. పుస్తకం అక్షరాల కుప్ప కాదు,…

ఉద్యోగాలలో కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు పొందాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 5 : కష్టంతో కాకుండా..  ఇష్టంతో చదివి పోలీసు ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు మంచి శిక్షణ పొంది ఉద్యోగాలలో స్థిరపడిన తర్వాత అదే విధంగా కష్టపడి తల్లిదండ్రులు, గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి వెంకటేష్ గుప్తా…

తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితానికి వెలుగులు ఇచ్చేవారు గురువులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.  జాతీయ ఉపాధ్యాయుల   దినోత్సవం  పురస్కరించుకొని   కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి…

ఇండియా కూటమిని చూస్తే మోదీకి వణుకు పుడుతుంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఇండియా కూటమిని చూస్తే ప్రధానమంత్రి మోదీకి వణుకు పుడుతుందని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల పట్ల మోదీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు అన్ని పార్టీల తో కూటమిగా ఇండియా ఏర్పడిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని సంకేతాలు…

నేటి సమాజంలో ఇంగ్లీష్ బాషాకు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 05:చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎర్రవెల్లి గ్రామంలో బృందావన వనంలోని ఆంగ్ల యజ్ఞం ఏ మిషన్ బై యాజ్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ నూతన బ్రాంచ్ని  ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఆధునిక సమాజంలో ఆంగ్లభాష యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ప్రాముఖ్యత ఉంది అని యాదన్న అన్నారు.నేటి…