Category Uncategorized

నేడు స్వర్గీయ మాజీ మంత్రి ఏం మాణిక్యరావు వర్ధంతి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: నేడు స్వర్గీయ మాజీ మంత్రి ఎం మాణిక్ రావు మహారాజ్ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 10:30 నిమిషాలకు తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా బీసీల ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి  ,తెలంగాణ అభినవ సర్దార్,…

పాపన్న గౌడ్ జీవితం చిరస్మరణీయం మంత్రి శ్రీనివాస్ గౌడ్

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 7:బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన పాపన్న గౌడ్ జీవితం తిరస్మరణీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్స్ అన్నారు. బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ నందు నూతనంగా నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్&ఎక్సైజ్,క్రీడలు,యువజన సేవలు పర్యాటక,సాంస్కృతిక మరియు…

108 అంబులెన్స్ ని ఆకస్మిక తనిఖీ  చేసిన ఎమర్జెన్సీ మెడికల్ ఎక్జిక్యూటివ్ అధికారి కుమార స్వామి

 జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: జగదేవపూర్ మండల కేంంద్రంలోని  108 అంబులెన్స్ ని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ సిద్దిపేట జిల్లా ఎమర్జెన్సీ మెడికల్ ఎక్జిక్యూటివ్ జంపాల కుమార స్వామి ఆకస్మిక తనిఖీ చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..తనిఖీ లో భాగంగా అంబులెన్స్ లోని పరికరాలను రికార్డ్స్ ను పరిశీలించి,  సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్,…

త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మురళీధరన్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ త్వరలో మరోసారి భేటీ కానుందని సిఎల్‌పి నేత భట్టి వెల్లడి కోమటిరెడ్డి అలక…బుజ్జగించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో…

సోనియా గాంధీ లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ

ట్విట్టర్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు.…

ఐచ్చిక సెలవు రద్దుతో గందరగోళం

హజరు కావడానికి బయలుదేరి టీచర్‌ ‌దుర్మరణం…భర్తకు తీవ్రగాయాలు నిద్రమత్తు వీడని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆకస్మిక నిర్ణయాలతో అయోమయం….ఉదయం 8 తర్వాతే సెలవులపై ప్రకటన అయోమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఐచ్చిక సెలవు రద్దు చేసిన ఫలితంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దుర్మరణం పాలుకాగా…మరో ఉపాధ్యాయుడు తీవ్ర…

మొక్కుల ఫలితమే ఈ విజయం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇరిగేషన్‌ అధికారులకు సిఎం కేసీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంపై విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు మాట్లాడుతూ….‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్ధాల కాలం పాటు ఉమ్మడి…

సాకారమౌతున్న దశాబ్ధాల కల..!

16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం దక్షిణ తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణాధ్యాయం రైతాంగానికి గొప్ప పండుగ… 16న భారీ బహిరంగ సభ…17న పల్లెపల్లెనా ఊరేగింపులు విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ఈ ‌నెల 16న మధ్యాహ్నం పాలమూరు రంగారెడ్డి…

కవి, గాయకుడు జయరాజ్‌కు 2023 ‘కాళోజీ’ అవార్డు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 06 : ‌పద్మవిభూషణ్‌, ‌ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ఇచ్చే అవార్డు 2023 గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు దక్కింది. ప్రతి యేటా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ఇచ్చే అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం…