పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శనం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్,సెప్టెంబర్7: ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పుష్కలంగా కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శమని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ…
