Category Uncategorized

తగ్గేదేలే అంటున్న బిసిలు!

పునరాలోచనలో బిఆర్‌ఎస్‌ అధిష్టానం ్డ మెదక్‌ ఎం‌పిగా ఎన్‌ఎంఆర్‌కు ఛాన్స్? డ్ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటున్న మధు.. హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 7 : అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటాంచడం సొంత పార్టీలో అగ్గిని రాజేస్తూనే ఉంది. రాజకీయ ప్రకం• •నలు కొనసాగుతూనే ఉన్నాయి. సిఎం కేసీఆర్‌ ‌ప్రకటన తర్వాత టికెట్‌పై ఆశలు పెట్టుకున్న…

‌దేశం పేరు మారిస్తే పేదల జీవితాల్లో వొచ్చే మార్పేమీ లేదు

• దేశంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది • బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలా • తెలంగాణకు పట్టిన చీడ, పీడ బీఆర్‌ఎస్‌ •‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : దేశం పేరు మారిస్తే పేదల జీవితాల్లో వొచ్చే మార్పేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…

ఎం‌బీబీఎస్‌ ‌రెండవ విడత ప్రవేశాల రిపోర్టింగ్‌ ‌గడువు పొడగింపు

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ఎం‌బీబీఎస్‌ ‌రెండవ విడత ప్రవేశాల గడువు పొడిగిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్‌ ‌ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్‌ ‌పూర్తి అయింది. సీట్ల కేటాయింపు పూర్తి అయిన తర్వాత నేటితో కళాశాలలో చేరేందుకు గడువు ముగుస్తుంది. అభ్యర్థులు, తల్లిదండ్రులు గడువు పెంచాలిసిందిగా…

రాష్ట్రానికి మేఘాలయ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7 : ‌మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ ‌కె. సంగ్మా, గురువారం  ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్‌ ‌రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.. ప్రకటనలో  సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సాదరంగా ఆహ్వానించారని..అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు.. కాసేపు ఇరువురు సిఎం లు ఇష్టాగోష్ఠి…

‌రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం గురువారం ఇంటీరియర్‌ ఒడిస్సాలోని మధ్య భాగాలు, పరిసరాళ్లలోని చత్తీస్‌ఘడ్‌ ‌వద్ద కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో టర్ల వరకూ వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి…

జీ20 వేదిక ద్వారా అవినీతి నిరోధం

అవినీతి వంటి తీవ్రమైన ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి ‘డబ్బును అనుసరించండి’ అనేది నిరూపితమైన వ్యూహం. ఈ నైతికతకు అనుగుణంగా, లంచం తీసుకోవడాన్ని లాభదాయకం కాకుండా చేయడానికి భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన చర్యలను అమలు చేసింది. అయినప్పటికీ, గణనీయమైన బలహీనతలు మిగిలి ఉన్నాయి ఎందుకంటే పెరుగుతున్న ప్రపంచీకరణ ప్రపంచంలో అవినీతి ఆదాయాన్ని జాతీయ సరిహద్దులను…

దూసుకుపోతున్న ఆదిత్య

బెంగళూరు,సెప్టెంబర్‌7 : ఆదిత్య ఎల్‌1 ‌మిషన్‌ ‌లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. సూర్యుడి రహ్యస్యాలు చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటివల రోదసిలోకి ఆదిత్యను పంపించిన సంగతి తెలిసిందే. భూమి నుంచి 15 లక్షల కిలోటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ ‌పాయింట్‌ ‌దిశగా అది పయనిస్తోంది. అయితే అందుకు దాదాపు 4 నెలల సుదీర్ఘ ప్రయాణం…

పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శనం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి నిర్మల్‌,‌సెప్టెంబర్‌7: ‌ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందని  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు.  పుష్కలంగా కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శమని ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ…

సనాతన విమర్శలనూ వక్రీకరణలు

చెన్నై,సెప్టెంబర్‌7 :  ‌సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ‌కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ‌గురువారం మరోమారు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు వక్రీకరి స్తున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదవుతున్న కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. మనిపూర్‌ ‌హింసాకాండపై…