Category Uncategorized

రవీందర్‌ ఆత్మహత్య దురదృష్ణకరం

దీనికి రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత హోంగార్డు వ్యవస్థలో నిత్య బానిసత్వం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, •కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎన్నికల పోరాటనికి సిద్ధంగా ఉండాలని బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : ‌హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి…

ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్‌ ‌చేసిన హత్యే

ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలి కుటుంబానికి 25 లక్షలు ఆర్ధిక సాయం అందించాలి ఐదు నెలలుగా హోంగార్డులకు జీతాల్లేవు హోంగార్డ్ ‌రవీందర్‌ ‌మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో భద్రత కోసం డీజీపీకి వినతి హోంగార్డు రవీందర్‌ ‌కుటుంబాన్ని పరామర్శ్డ…పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయం హైదరాబాద్‌,…

నేటి నుంచి దిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు

సదస్సుకు ముస్తాబైన దేశ రాజధాని పలు దేశాల నేతల రాకతో హడావిడి భారీగా ఏర్పాట్లు…బందోబస్తు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 8 :  ‌రెండ్రోజుల పాటు జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశం తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇందుకోసం దేశ రాజదాని హస్తిన ముస్తాబయ్యింది.  శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే సమావేశం కోసం దేశ…

‌ప్రచార వ్యూహంలో బిజెపి

ఏకబిగిన 19 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ధికారికంగా 17న విమోచన దినం…పార్టీపరంగా అమిత్‌ ‌షాతో భారీ బహిరంగ సభ పదాధికారుల సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చ రానున్న ఎన్నికలకు రాష్ట్ర బిజెపి సిద్దమవుతున్నది. వాస్తవంగా రెండు మూడు సంవత్సరాలుగా తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా బిజెపి కార్యక్రమాలు రూపొందిస్తున్నప్పటికీ, ఎన్నికలు సమీపించడంతో…

వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలి

ప్రభుత్వ దవాఖానాల్లో తగిన సదుపాయాలు లే నేను రిటైర్‌ ‌కాను ..! కొన్ని సందర్భాల్లో రాత్రి 2 గంటల వరకు పని చేస్తాను ప్రజలకు సేవ చేయడంలో తృప్తి ఉంది గవర్నర్‌గా మంచి అనుభవం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా డా।। తమిళి సై సౌందరరాజన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : ‌తెలంగాణా రాష్ట్రంలో జిల్లాకో…

సిఎం కేసీఆర్ ఫోటోలతో ఆర్టిస్టు  ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర..

*సిఎం కేసీఆర్ పట్ల అభిమానం చాటుకున్న ఆంధ్రా కు చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ రామాంజనేయ రెడ్డి.. ఏడు రోజుల పాటు సాగిన సైకిల్  ప్రయాణం.. *శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చిన ఆర్టిస్టు బృందాన్ని సాదరంగా ఆహ్వానించి, అభినందనలు తెలిపిన మంత్రి కెటిఆర్.. దివ్యాంగుడుగా అనేక కష్టాలననుభవించి స్వయం కృషితో పెయింటింగ్ ఆర్టిస్ట్ గా ఎదిగిన…

రాష్ట్ర గవర్నర్  డా. తమిళి సై సౌందర్ రాజన్  కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

రాష్ట్ర గవర్నర్ గా డా. తమిళి సై సౌందర్ రాజన్ 4 సంవత్స రాలు పూర్తి చేసుకుని 5 వ సం లోకి అడుగుపెట్టిన సందర్బంగా శుక్రవారం కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాజ్ భవన్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 4 సం లు గా చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో …

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు కూలీల మృతి

• ఒకరి పరిస్థితి విషమం…మరొకరికి తీవ్ర గాయాలు • బిల్డర్‌ ‌కక్కుర్తి, టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారుల అవినీతితో ముగ్గురు బలి • ప్రభుత్వ విప్‌, ‌శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ దిగ్భ్రాంతి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7: ‌నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గం,…

పాలమూరు ప్రజల కల నెరవేరబోతున్నది

ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం   పరాయి పాలన ఒక శాపం..స్వపరిపాలన ఒక వరం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా…