ప్రచార వ్యూహంలో బిజెపి
ఏకబిగిన 19 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ధికారికంగా 17న విమోచన దినం…పార్టీపరంగా అమిత్ షాతో భారీ బహిరంగ సభ పదాధికారుల సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చ రానున్న ఎన్నికలకు రాష్ట్ర బిజెపి సిద్దమవుతున్నది. వాస్తవంగా రెండు మూడు సంవత్సరాలుగా తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా బిజెపి కార్యక్రమాలు రూపొందిస్తున్నప్పటికీ, ఎన్నికలు సమీపించడంతో…
