Category Uncategorized

అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

నవంబర్‌ 30‌న పోలింగ్‌…‌డిసెంబర్‌ 3‌న ఫలితాలు నవంబర్‌ 10‌వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..ఉపసంహకరణ నవంబర్‌ 15 అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్ ‌తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎనికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్‌ 30‌వ తేదీన పోలింగ్‌ ‌సరుగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను…

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్ర‌స్ట్

  ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్ర‌స్ట్ – తీపి కబురు అందించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ – నూత‌న ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమ‌లుకు ఆదేశాలు – ఉద్యోగులు, పెన్షనర్ల‌తోపాటు వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్రయోజనం – నిర్వ‌హ‌ణ‌కు సీఎస్ నేతృత్వంలో బోర్డు – స‌భ్యులుగా అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్లు – జిఓ…

10‌న తెలంగాణకు అమిత్‌ ‌షా

క్యాడర్‌లో జోష్‌ ‌నింపుతున్న బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలతో బిజీబిజీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌7: ‌తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచుతున్నారు. వరుస పర్యటనలతో బీజేపీ క్యాడర్‌లో జోష్‌ ‌నింపుతున్నారు అగ్రనేతలు. ఈ నెల 10న తెలంగాణకు రానున్న అమిత్‌ ‌షా.. ఒకే రోజు రెండు సభల్లో పాల్గొనబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా…

నేడు బాలగోపాల్‌ 14‌వ సంస్మరణ సభ

మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌మానవ హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్‌ 14‌వ సంస్మరణ సభ నేడు హైదరాబాద్‌, ‌బాగ్‌ ‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్‌ ‌హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు మానవ హక్కుల వేదిక శనివారం విడుదల…

ఎన్నికల్లో బిజెపి డకౌట్‌..‌కాంగ్రెస్‌ ‌రనౌట్‌

‌బిఆర్‌ఎస్‌ ‌సెంచరీతో విజయం సాధిస్తుంది దిమ్మతిరిగేలా బిఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో రాబోతుంది మంచిర్యాల పర్యటనలో మంత్రి హరీష్‌ ‌రావు మంచిర్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాలలో మంత్రి హరీష్‌ ‌రావు వివిధ అభివృద్ధి పనులకు…

కామారెడ్డిలో కెసిఆర్‌ ‌పోటీపై దేశమంతా ఆసక్తి

నిర్ణయం వెనక బలమైన కారణం.. కెసిఆర్‌ ‌ప్రకటనతో విపక్షాల గుండెల్లో రైళ్లు: మంత్రి కెటిఆర్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ‌పోటీపై దేశమంతా ఆసక్తి చూపుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఏ ‌నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన ఆశయం ఉంటుందని కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు.  కేసీఆర్‌పై పోటీ అంటే…

కాంగ్రెస్‌, ‌బిజెపిల మాటలు నమ్మకండి

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించండి బంగారు తెలంగాణ కెసిఆర్‌కే సాధ్యం జహీరాబాద్‌ ‌పర్యటనలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించండని, కాంగ్రెస్‌ను•, భారతీయ జనతా పార్టీ కల్లబొల్లి మాటలు రమ్మి మోసపోకండని రాష్ట్ర…

కామారెడ్డితో అనుబంధంతోనే కెసిఆర్‌ ‌పోటీ

మెజార్టీ రికార్డు బద్దలు కొట్టాలి రేవంత్‌ ‌గెలిచాక బిజెపిలోకి జంప్‌ ‌ఖాయం కాంగ్రెస్‌ ‌గ్యారెంటీలను ప్రజలు నమ్మరు కామారెడ్డి పర్యటనలో మంత్రి కెటిఆర్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్‌ అవుతాడని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కామారెడ్డితో ఉన్న అనుబంధంతోనే కెసిఆర్‌ ఇక్కడ పోటీకి దిగారని అన్నారు.…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా బిఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్ర

హంగ్‌ ‌వొస్తుందని బిఎల్‌ ‌సంతోష్‌ ‌చెప్పడాన్ని బట్టి ఆ రెండు ఒక్కటే అని స్పష్టమయింది ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా దేశంలో పాలన క్రైస్తవ హక్కుల సమావేశలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్న సీనియర్‌ ‌పార్టీ నేతలు చిదంబరం, థాక్రే తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7 : ‌పేద ప్రజల సంక్షేమం కోసం…