10న తెలంగాణకు అమిత్ షా

క్యాడర్‌లో జోష్ నింపుతున్న బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలతో బిజీబిజీ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్7: తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచుతున్నారు. వరుస పర్యటనలతో బీజేపీ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు అగ్రనేతలు. ఈ నెల 10న తెలంగాణకు రానున్న అమిత్ షా.. ఒకే రోజు రెండు సభల్లో పాల్గొనబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా…







