ఫాసిస్టు పద్ధతుల్లో వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వం

టీపీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ పదేళ్లలో ప్రజల ఆకాంక్షలను కాలరాసిన ప్రభుత్వాలు నిరంకుశ పాలనను ఓడించడానికి ప్రజలు సమాయత్తం కావాలి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు పిలుపు ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. శనివారం ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు-పౌర…








