క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 18: క్రీడల దినచర్యలో భాగం కావాలని, క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో కేబీఎన్ యంగ్ స్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ…
