అరబిక్ భాషా ప్రోత్సాహానికి రహబర్ సొసైటీ ప్రత్యేక చొరవ
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : అరబిక్ భాషపై అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న పాఠశాలలకు రహబర్ సొసైటీ అరబిక్ ఉపాధ్యాయులను అందజేస్తుందని రహబర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ వికరుద్దీన్ అన్నారు. విద్యార్థులకు ఈ సదుపాయం ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల విద్యార్థుల వరకు ఉంటుందని అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్…
