పోలీస్ నియామకాలు వెంటనే చేపట్టండి
హోమ్ గార్డుల నియామకాలు చేయాలి అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై డా.బీ.ఆర్ . అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సవి•క్షా సమావేశం నిర్వహించారు. ఈ…
