ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకుని, అప్పులపాలై…?
గన్‌తో భార్యా, ఇద్దరు పిల్లలను కాల్చి చంపి, తానూ ఆత్మహత్య కలెక్టర్ గన్‌మెన్ ఆకుల నరేశ్ దురాగతం ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం దారుణం జరిగింది. కలెక్టర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్యాపిల్లలను కాల్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…
