శ్రీ కొoడపోచమ్మ హుండీ ఆదాయం రూ.4,15,833
జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు సర్పంచ్ రజిత రమేష్ ఈవో మోహన్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి శివ రాజ్ ఆధ్వర్యంలో లెక్కించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ…
