Category Uncategorized

రాష్ట్రాలను .. విశ్వాసంలోకి తీసుకోవాలి

ఇటీవలి ఎన్నికల్లో కొన్నిరాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలవుదీరాయి. అందులో బిజెపి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌,‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌లో బిజెపి ప్రభుత్వాలు కొలువుదీరాయి. తెలంగాలో కాంగ్రెస్‌ ‌పార్టీ, కర్నాటకలోనే ఆరు  నెలల క్రితమే కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే మిజోరంలో మిజో పార్టీ అధికారం చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎవరివైనా కేంద్రం తనవంతు సాయం,…

గ్రానైట్‌ హబ్‌గా భారతం – ప్రజారోగ్యానికి మంగళం

విదేశీయుల దృష్టిని ఆకర్షిస్తూ విలాసవంతమైన అద్భుత అందాల శిలావిన్యాస విందులు వడ్డిస్తున్న అపూర్వ గ్రానైట్‌ శిలల వ్యాపార కేంద్రంగా భారతదేశానికి పేరుంది. భరతమాత ఒడిలో ఒదిగి ప్రకృతి వరంగా సహజంగా లభిస్తున్న గ్రానైట్‌ రాతి ఖనిజ సంపదకు విదేశీ మార్కెట్‌లో అధిక గిరాకీ ఉంటున్నది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అద్వితీయ రాతి కట్టడాలు, దేవాలయ శిల్ప…

సాయుధ దళాల కోసం అధునాతన గింబాల్స్ ‌తయారీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌ఫ్రెంచ్‌ ‌కంపెనీ మెరియో సీఈఓ రెమి ప్లెనెట్‌ ‌నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం శుక్రవారం  పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబుతో డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో భేటీ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సి రోబోటిక్స్ ‌సౌజన్యంతో సాయుధ దళాల కోసం అధునాతన గింబాల్స్‌ను తయారు…

‌ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు

ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌తెలంగాణ ప్రభుత్వ విప్‌ ‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. అసెంబ్లీలో విప్‌లను నియమించడం ఆనవాయితీ. అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్‌ ‌కుమార్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డోర్నకల్‌ ఎమ్మెల్యే…

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి

సర్వేలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలు వికసిత్‌ ‌భారత్‌ ‌కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి కేంద్ర పథకాలు ముఖ్య నేతలతో సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌జనసేనతో ఇక పొత్తు లేదని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని…

హాస్పిటల్‌ ‌నుంచి కెసిఆర్‌ ‌డిశ్చార్జ్

నేరుగా నందినగర్‌ ఇం‌టికి చేరిక దిష్టితీసి ఇంట్లోకి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు వెంట వొచ్చిన కెటిఆర్‌ ‌తదితరులు…కెసిఆర్‌ ‌భద్రతను కుదించిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌యశోద హాస్పిటల్‌ ‌నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్‌ ‌నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్‌.. ‌నేరుగా బంజారాహిల్స్…

పదేళ్ల నిర్బంంధం నుంచి విముక్తి

వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఇచ్చిన హావి•లకు కట్టుబడి పనిచేస్తాం ఆరునెలల్లోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు మెగా డిఎస్సీతో టీచర్‌ ‌పోస్టుల భర్తీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం తోమ్మిదన్నరేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్నివర్గాలకు సమన్యాయం చేసేలా పాలన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌తమిళి సై…

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకుని, అప్పులపాలై…?

గన్‌తో భార్యా, ఇద్దరు పిల్లలను కాల్చి చంపి, తానూ ఆత్మహత్య కలెక్టర్‌ ‌గన్‌మెన్‌ ఆకుల నరేశ్‌ ‌దురాగతం ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం దారుణం జరిగింది. కలెక్టర్‌ ‌వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్యాపిల్లలను కాల్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…

ఉపాధి, ఉద్యోగ కల్పనలో చతికలపడ్డ దేశం

ఉపాధి కల్పనతో పాటు ఉపాధిని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యత.  దేశ  ంలో ఉపాధి కల్పన కోసం భారత ప్రభుత్వం పద హారు పథకాలు  ఉన్నాయి. దేశాన్ని స్వావలం బనగా మార్చడానికి  ఉపాధి అవకాశాలను సృష్టిం చడానికి వివిధ దీర్ఘకాలిక పథకాలు, కార్యక్రమాలు విధానాలతో కూడిన ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టాయి.  సామాజిక భద్రతా ప్రయోజనాలు మరియు ఉపాధి…