రాజకీయ జ్ఞానం లేకుండా మాట్లాడుతారా..
కెటిఆర్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్14 : కేటీఆర్‌కు రాజకీయ జ్ఞానం లేదని, వారి హయాంలో ఇచ్చిన హావిూలపై చర్చకు సిద్ధమా..అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బిఆర్‌ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డికి ఉన్న బుద్ధి…
