దాడి ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్
ఒకే రోజు 75 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ భద్రతా వైఫల్యంపై కేంద్రం ప్రకటనకు డిమాండ్…విపక్షాల ఆందోళన స్తంబించిన కార్యకలాపాలు…సెషన్ ముగిసే వరకు సభ్యుల సస్పెన్షన్ న్యూ దిల్లీ, డిసెంబర్ 18 : లోక్ సభలో గత వారం జరిగిన దాడి ఘటనపై, భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. భద్రతా వైఫల్యంపై…
