మృతుల కుటుంబాలకు జడ్పిటిసి చేయూత
ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : కడ్తాల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుంది. కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చనిపోయిన కుటుంబాలకు నేనున్నానంటూ ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన బాబ్రీ, అంజమ్మ, ప్రవీణ్ కుటుంబాలకు…
