నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 20 : తలకొండపల్ల మండలం దేవకి గార్డెన్ లో వెల్జాల్ గ్రామానికి చెందిన పూజిత వివాహానికి తలకొండపల్లి మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ గౌడ్, వెంకట్ రెడ్డి,…







