నేటి నుంచి ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు

కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేస్తున్నామన్న పోలీస్ కమిషనర్ క్రికెట్ మ్యాచ్ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు : ఉపయోగించుకోవాలని ఎండి సజ్జనార్ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : గురువారం నుంచి ఉప్పల్ వేదికగా భారత్`ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ పోరుకు రాజీవ్‌గాంధీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.…








