రేపు పబ్లిక్ గార్డెన్‌లో గణతంత్ర వేడుకలు

ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు..పోలీసుల ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : రేపు శుక్రవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆమె సభలో ప్రసంగిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు…








