నార్కట్‌పల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

కారును వెనుక నుండి ఢీ కొట్టిన లారీ…ఆరుగురు మృతి మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బిఎల్‌ఆర్ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జనవరి, 29 : వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దైవ దర్శనం కోసం తమ పిల్లలను తీసుకుని ఆనందంగా విజయవాడ, మోపిదేవి క్షేత్రాలను దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మరో నిమిషంలో ఇంటికి…








