తెలివికి పదును పెడితే.. మీరే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి
జపాన్ పిల్లల సృజనాత్మకతను అభినందించాలి టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్‌డేట్ చేసుకోవాలి లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో మంత్రి కెటిఆర్ పిల్లలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చర్యలు : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 4 : ప్రతి విద్యార్థి, టీచర్..స్కిల్, అప్ స్కిల్, రీ…
