నా దారి రహదారి..!
నేను స్టేట్ పార్వర్డ్.. వివాదాస్పద వ్యక్తిని కాదు…ఫ్రెండ్లీ గవర్నర్‌ను నా పర్యటనలు, పనులు ప్రజల కోసమే రాజ్యాంగం ప్రకారం రాజ్‌భవన్‌ను, గవర్నర్ చైర్‌ను గౌరవించాలి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ భేటి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6…
