120కి చేరువలో లీటర్ పెట్రోల్…105కు చేరువలో డీజిల్
నిత్యం ధరలు పెంచుతూ పోతున్న చమురు కంపెనీలు యూపీలో గెలిపించినందుకు బిజెపి రిటర్న్ గిఫ్ట్ : బెంగాల్ సిఎం మమతా బెనర్జీ విమర్శ న్యూ దిల్లీ, ఏప్రిల్ 5 : సామాన్యులపై కనీస కనికరం చూపకుండా చమురు కంపెనీలు పెట్రో ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను…
