రాష్ట్రంలో రాజకీయ వార్ ..
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వార్ నడుస్తోంది. ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. విచిత్రమేమంటే అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఉద్యమిస్తుండడంతో ఎవరు ఎవరిమీద దండయాత్ర చేస్తున్నారన్నది అయోమయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బర్నింగ్ టాపిక్స్‌పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏ టివి చానల్ తిప్పినా, ఏ రాజకీయ వేదికపైన విన్నా ఈ రెండే…
