ప్రజల సంక్షేమమే బిజెపి ఎజెండా

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గానీ లేదా వివిధ రాష్ట్రాలలో గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఆ విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే విధంగా దోహదం చేస్తుంది కాబట్టే దేశవ్యాప్తంగా బిజెపి హావా కొనసాగుతుంది.…
