సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి పూజలు
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొనడంపై వివాదం భదాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 6 : జిల్లాలోని సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసింది. దేవత అవతారంలో సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు…

