మోడీ అంటే మోదుడు..బిజెపి అంటే బాదుడు
*కేంద్రం లాభనష్టాలు లెక్కలేసుకుని ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పని చేస్తుంది *మోడీ హయాంలో అచ్చేదిన్ కాదు…సచ్చేదిన్ వొచ్చింది *సిద్ధిపేట టిఆర్‌ఎస్ నిరసన దీక్షలో మంత్రి హరీష్‌రావు ఫైర్ మోడీ అంటే మోదుడు అని…బిజెపి అంటే బాదుడు అంటూ మంత్రి హరీష్ రావు మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. రైతులు పండించిన వడ్లను కొనమని తెగేసి…
