Category Uncategorized

కెసిఆర్‌ ‌పతనం మొదలయ్యింది

మరో ఏడాది కాలంమాత్రమే మిగిలింది టిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు టిఆర్‌ఎస్‌ ‌తొత్తు అధికారులకు మిత్తితో సహా చెల్లించాల్సిందే ఖమ్మం సన్నాహక సమావేశంలో రేవంత్‌ ‌ప్రకటన ఖమ్మం,ఏప్రిల్‌26: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పతనానికి 365 రోజులే మిగిలున్నాయని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.…

సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన కెసిఆర్‌

ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్‌జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కెసిఆర్‌ ఆనాడు నిర్ణయం ఆలోచనను…

‘‘‌బుల్డోజర్‌ ’’ ‌భూతం

ఇక్కడ ‘‘బుల్డోజర్‌’’ అం‌టే కేవలం కట్టడాలను కూల్చే శకటం మాత్రమే కాదు సుమీ   జన జీవన సౌదాల్ని నేలమట్టం గావిస్తున్న విధ్వంసకర వాహనం   మనిషి మూలల్ని పెరికి నిరాశ్రయులుగా చేస్తున్న కరడు మృత్యు యంత్రం   మత విద్వేషం రెచ్చగొట్టి భారతజాతిని విడగొట్టి పడగొట్టేటి ఉన్మాద రథం   దేశ సమస్త వ్యవస్థలను…

సామాన్యుని సేవలో మేథో సంపత్తి…!

నేడు ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’ చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు లాభాల బాటలో సాగడానికి, సామాన్యులకు అందుబాటులో శాస్త్ర సాంకేతిక విప్లవ ఫలాలను నిలవటానికి, దేశ ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, సృజనశీల భావనలు, వినూత్న ప్రతిపాదనలతో కూడిన మేథో సంపత్తి ఆలోచనలు దోహదపడతాయనేది వాస్తవం. సాంప్రదాయ ప్రక్రియలకు ప్రత్యామ్నాయంగా క్రియాశీల,…

అసమాన గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్‌

నేడు శ్రీనివాస రామానుజన్‌ ‌వర్ధంతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌. ‌గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ’గణిత’ మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. అపారమైన మేథ•స్సుతో భారత దేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన…

2050 ‌నాటికి ప్రతీ నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య

దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి సమస్యలున్నాయని సర్వేలు చెపుతున్నాయి. ప్రతీ లక్ష మంది జనభాలో 291 మందికి ఈ సమస్య ఉందనేది సర్వేల సారాంశం. వీరిలో ఎక్కువ శాతం 14 ఏళ్ళ లోపు వారే కావడం గమనార్హం. ఇలానే కొనసాగితే 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని…

కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందాలు

కాంగ్రెస్‌కు టిఆర్‌ఎస్‌ ‌బి టీమ్‌..‌రెండు పార్టీలూ ఒకటే పికె వ్యవహారాలు తెలంగాణలో పనిచేయవు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ‌ప్రధాని మోదీని మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ ‌గొడుగు కిందకు…

రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకం

ఉత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ ‌దంపతులు యాదాద్రీశుడిని దర్శించుకున్న సిఎం ప్రజాతంత్ర, యాదాద్రి భువనగిరి, ఏప్రిల్‌ 25 : ‌సోమవారం యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్‌ ‌దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ ‌దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి…

టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో…ఈడీ విచారణకు సహకరిస్తాం

హైకోర్టులో ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌కౌంటరు దాఖలు వేసవి సెలవుల తరువాత పూర్తి స్థాయిలో విచారిస్తామన్న హైకోర్టు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ పిటిషన్‌పై ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌సర్ఫరాజ్‌ అహ్మద్‌ ‌కౌంటరు పిటిషన్‌ ‌దాఖలు…