ఈసారి అతి భారీ ఎండలు
50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలు ఐఎండి తాజా హెచ్చరికలు న్యూ దిల్లీ, ఏప్రిల్ 30 : తీవ్రమైన వేసవితాపంతో జనాలు అల్లాడిపోతున్న వేళ ఐఎండీ చెమటలు పట్టించే హెచ్చరిక చేసింది. ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణ్రోగతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2…

