నేనొక్కడినే నీ ఇంటికొస్తా…దమ్ముంటే కొట్టు…

బాల్క సుమన్‌కు జగ్గారెడ్డి సవాల్ ఓయూకు రాహుల్‌నైనా రానివ్వండి…కేసీఆర్‌నైనా తీసుకెళ్లండి ఓయూ లోపాలు బయటపడతాయనే రాహుల్‌ను అడ్డుకుంటుండ్రు… వారికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు క్షేత్రస్థాయిలోనే వారి సంగతి తేలుస్తాం రాహుల్ ఓయూ సందర్శనపై కాంగ్రెస్ ఎంఎల్‌ఏ జగ్గారెడ్డి ఘాటు వార్నింగ్ హైదరాబాద్,ప్రజాతంత్ర •ఏప్రిల్ 30 : నాకు గన్‌మెన్లు లేరు. నేనొక్కడినే మీ ఇంటికొస్తా..దమ్ముంటే…
