చుట్టూ చీకట్లు..మణిద్వీపంలా తెలంగాణ
కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో నేటికీ విద్యుత్ సమస్యలు ప్లీనరీ వేదికగా విద్యుత్ సమస్యలపై కేంద్రంపై కెసిఆర్ ఫర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి…
